MY TELUGU JOB – ఉద్యోగాల సమాచారం మరియు About Us వివరాలు
MYTELUGUJOB.COM అనేది తెలుగు యువత కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఉద్యోగ సమాచార వెబ్‌సైట్. మా వెబ్ సైట్ నుండి విడుదలయ్యే అధికారిక నోటిఫికేషన్లు, అన్ని Posts, Last Date, Offline మరియు Online Application వివరాలను మేము తెలుగులో సులభంగా అందిస్తున్నాము.
Eligibility and Age – ఎవరు మా వెబ్‌సైట్‌ను ఉపయోగించవచ్చు
- 10th, Inter, Degree, B.Tech, PG వంటి అర్హతలు కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అందరూ మా వెబ్‌సైట్‌లోని సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు.
- Central Government Jobs, State Government Jobs, Private Jobs కోసం వెతికే వారికి ఈ పోర్టల్ ఉపయోగకరంగా ఉంటుంది.
- Service Required: ఇంటర్నెట్ కనెక్షన్ మరియు Mobile / Computer ఉంటే చాలు, ఎటువంటి Registration అవసరం లేదు.
- Age Limit: మా వెబ్‌సైట్‌ను వీక్షించడానికి వయస్సు పరిమితి లేదు. అయితే ఉద్యోగ నోటిఫికేషన్లలో వయస్సు పరిమితి 18 సంవత్సరాల నుండి ఉంటుంది, ఇది Notification ప్రకారం మారుతుంది.
How to Collect Information
MYTELUGUJOB లో మేము అనుసరించే విధానం చాలా పారదర్శకంగా ఉంటుంది. మా బృందం ప్రతిరోజూ Official Websites అయిన UPSC, SSC, APPSC, TSPSC, Railway, మరియు Banking Websites ను పరిశీలిస్తుంది. అధికారిక PDF వచ్చిన తర్వాత మాత్రమే 100% Verified Information ను తెలుగులో పోస్ట్ చేస్తాము. ఎటువంటి Fake News ను ప్రచురించము.
MYTELUGUJOB.COM ను ఎలా ఉపయోగించాలి
- మొదట మీరు మా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
- Home Page లో Latest Jobs విభాగంలో మీకు కావలసిన ఉద్యోగ నోటిఫికేషన్‌ను ఎంచుకోండి.
- పోస్ట్ పూర్తిగా చదివిన తర్వాత చివరలో ఉన్న Important Links లో Official Notification PDF ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- అర్హత ఉంటే Official Website ద్వారా నిర్ణీత గడువులోపు Apply చేసుకోండి.




